లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలిగంటలో ముంబయి స్టాక్‌ మార్కెట్లో సెన్సెక్స్‌ 30 పాయింట్లు, నిఫ్టీ 10 పాయింట్లు లాభాలో ఉన్నాయి.