లారీ-బైక్‌ ఢీ కొన్ని ఒకరి మృతి

హైదరాబాద్‌: నగరంలోని ఉప్పల్‌ చౌరస్తాలో బైక్‌ను లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.