లారీ బోల్తా :12 మందికి తీవ్ర గాయాలు

కడప : సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల బస్టాండ్‌ వద్ద బాతులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.