లేబర్కోడ్ల రద్దు కోరుతూ సిఐటియూ ఆందోళన
హైదరాబాద్,అక్టోబర్8 (జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సీఐటీయు సమ్మె నిర్వహిస్తుంది. 73 షెడ్యూల్డ్ పరిశ్రమల జీవోలను వెంటనే సవరించాలని కనీస వేతనాల జీవోలను సవరించాలి, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 5 జీవోలను వెంటనే గెజిట్ చేయాలి.. కనీస వేతనం 21000 వేలు ఇవ్వాలని సీఐటీయు డిమాండ్ చేసింది.