లోక్‌అదాలత్‌ భవిష్యనిధి

సిద్ధిపేటరూరల్‌:జూన్‌-11న సిద్దిపేటలోని పీఎఫ్‌ కార్యాలయంలో భవిష్యనిధి అదాలత్‌ జరుగనున్నాదన సహాయ పీఎఫ్‌ కమిషనర్‌ పి.కృష్ణమూర్తి రాజు ఓ ప్రకటనలో చెప్పారు.సిద్దిపేట పరిధిలోని పీఎఫ్‌ కార్యలయ ఖాతాదారులు ఏవైనా సమస్యలు ఉంటే వ్యక్తిగతంగా ,పోస్టులో గడువులోగా తమ దృష్టికి తెస్తే  సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.