వజ్రోత్సవాల్లొ బాగంగా హరితహరం
దోమ యం పి పి అనుసూయ
దోమ న్యూస్ జనం సాక్షి.
75 వ స్వతంత్ర వజ్రోస్త్వాలో భాగంగా ఈ రోజు బొంపల్లి గ్రామంలో MASSIVE ప్లానెటీషన్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది,ఈ కార్యక్రమంలో స్థానిక MPP అనసూయ గారు,మాజీ TRS పార్టీ అదక్షులు రాఘవేందర్ రెడ్డి, సర్పంచ్ కోళ్ల సురేష్ గారు,MPTC రాములు గారు,ఉప సర్పంచ్ రపి గారు,MPO సోమలింగం గారు,APO దస్తయ్య గారు,EC చంద్రశేఖర్ గారు,TA శ్రీనివాస్ గారు,JPS రాములు గారు,FA వెంకట్ రెడ్డి , వార్డ్ మెంబర్ చంద్రశేఖర్ ముదిరాజ్,గ్రామస్థులు,షేరఖాన్, షఫీ,బాబర్,రమేష్,వెంకటయ్య,గ్రా