వర్షాన్ని కూడా లెక్కచేయని తెలంగాణ వాదులు
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డులో నిర్వహిస్తున్న తెలంగాణ కవాతు వర్ష్‌ంలో కొనసాగుతోంది. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ వాదులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా నెక్లెస్‌రోడ్డులోనే ఉన్నారు. నగరంలోని పలుప్రాంతాల్లో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది.



