వింబుల్డన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీన్‌లో పేన్‌ జోడి

లండన్‌: వింబుల్డన్‌-2012 టోర్ని మిక్స్‌డ్‌ విభాగంలో లియాండర్‌ ఫేస్‌, ఎలెనా వెస్నియా జోడీ సెమీస్‌ లోకి ప్రవేశించారు. పాల్‌ హాన్లే, అల్లా కుద్రియత్సెనా జంట పై 6-2, 6-2 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు.