విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్న తెలంగాణ వాదులు

మెదక్‌: దీక్ష చేపట్టడానికి వస్తున్న విజయమ్మ కాన్వాయిని తెలంగాణ వాదులు అడ్డుకున్నారు.  విజయమ్మ కాన్వాయిపై కోడు గ్రూడ్లు విసిరి నిరసన తెలిపారు.