విజయరాఘవ బెయిల్‌పై తీర్పు 12కు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పైవాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును ఈ నెల 12 వాయిదా వేశారు.