విడిపోతున్న మహేష్‌

న్యూడిల్లీ : ఏటీపీ వరల్డ్‌ టూర్‌లో రన్నరవ్‌గా నిలిచిన భారత టెరత టెన్నిస్‌ జోడి మహేష్‌ భూపతి రోహన్‌  విడిపోవాలని నిర్ణయించుకున్నారు ఇకపై డబుల్స్‌లో రోహన్‌ బోపన్న అమెరికా ఆటగాడు రాజీవ్‌ రామ్‌తో జోడి కడుతుండగా కెనడా అటగాడు డేనియల్‌ నెస్ట్రోతో కలిసి మహేష్‌ భూపతి ఆడనున్నాడు లండన్‌ ఒలింపిక్స్‌ ఎంపికలో భాగంగా తమ జోడిపై వచ్చిన ఆరోపణల నేపధ్యంలో ఈనిర్ణయం తీసుకోలేదని సరైన జోడి కోసమే భూపతితో విడిపోతున్నట్లు బోపన్న వెల్లడించారు