విద్యార్థి ఆత్మహత్యయత్నం

కడప : రైల్వేకోడూరులోని ఓప్రైవేటు కళాశాలలో అధ్యాపకుని వేధింపులు భరించలేక ఓ విద్యార్థి గొంతుకోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు వెంటనే అతన్ని సమీప అసుపత్రికి తరలించారు అనంతరం విద్యార్థి బంధువులు కళాశాల ముందు ఆందోళనకు దిగి అధ్యాపకుని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు