విద్యార్ధి ప్రతిభ

మెట్‌పల్లి; కాకతీయ వశ్వవిద్యాలయం తృతీయ సంవత్సరం డిగ్రీ పరీక్షాఫలితాల్లో మెట్‌పల్లి జ్ఞానోదయ డిగ్రి కళశాల విద్యార్ధిని సంద్యార్ధిని ప్రతిభ కనబర్చింది. కామర్స్‌ విభాగంలో 1500కుగాను 1309 మార్కులు సాధించింది. విశ్వవిద్యాలయ పరిధిలో మొదటి ర్యాంకరుగా నిలిచిందని కళాశాల కరస్పాండెంటు ఇల్లెందుల శ్రీనివాస్‌ తెలిపారు. మంగళవారం పట్టణంలోని కూడలిలో టపాకాయలు కాల్చి యాటమాన్యం సంటరాలు జరిపింది.