విద్యార్ధుల కోసం గ్రామల్లోకి ఉపాధ్యాయులు

ఇంద్రవెల్లి (ఆదిలాబాద్‌). విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు రోజులు గడిచినా, గిరిజన ఆశ్రమపాఠశాలకు విద్యార్థులు హజరు కాలేరు. దీంతో ఉపాధ్యాయులు గ్రామాల్లోకి వెళ్లి విద్యార్థులకు తీసుకొస్తున్నారు. చిన్నారుల చదువు లపై తల్లిదండ్రులను చైతన్యవంతం చేస్తున్నారు.