విద్యుత్ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్
హైదరాబాద్: ఖైరతాబాద్ ప్రాంతం నుంచి ర్యాలీగా వస్తున్న విద్యుత్ ఉద్యోగ జేఏసీ కార్యకర్తలను ప్లెఓవర్ బ్రిడ్జ్‌పై నుంచి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మార్దిఇ. విద్యుత్ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఉద్యోగులు తీవ్రంగా గాయనడ్డారు.



