వీజీటీఎం పరిధి విస్తరణ

హైదరాబద్‌: గుంటూరు, విజయవాడ, తెనాలి, మంగళగిరి పట్టణాభివృద్ధి సంస్థ పరిధిని ప్రభుత్వం విస్తరించింది. వీజీటీఎం పరిధిలోకి కొత్తగా 631 గ్రామలు చేరాయి. గుడివాడ, నూజీవీడు, సత్తెనపల్లి పొన్నూరు, మున్సిపాలటీలు, మైలవరం, నందిగామ, ఎల్లపాడు, అచ్చంపేట మేజర్‌ గ్రామాలు పంచాయతీలు ఇప్పుడు వీజీటీఎం పరిధి కిందికి వస్తాయి.