వీహెచ్‌ ఆధ్వర్యంలో నేడు మేధోమథన సదస్సు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ మేధోమథన సదస్సు నేడు జూబ్లీహాల్లో ఉదయం 10 గంటలకు జరగనుంది. పార్టీ సీనియర్‌ నేత వి. హనుమంతరావు ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు పీసీసీ మాజీ ఆధ్యక్షులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపౌ నేతలు చర్చించనున్నారు.