వెలిచాలలో విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నిక

వెలిచాల జూలై 15 (ఎపిఇఎంఎస్‌):
వెలిశాలలో ఆదివారం విశ్వాబ్రాహ్మణ గ్రామ కమిటీ ఎన్నికలు జరిగాయి. మండల అధ్యక్షుడు మ్యాడార వీర య్యచారీ, ప్రధాన కార్యదర్శి కొడిమ్యాల వెంకటరమణాచారీ ఆధ్వర్యంలో వెలిశాలలో గ్రామ కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షునిగా బురుగుపల్లి లక్ష్మీపతి చారీ, అధ్యక్షుడిగా సంగెపు నర్సింహచారీ, ఉపాధ్యక్షులు వేణుగోపాలచారీ, ప్రధాన కార్యదర్శి బురుగుపల్లి చంద్రమౌళి, సహాయకార్యదర్శి శ్రీనివాస చారీ, కోశాధికారి బురుగుపల్లి రవించద్రచారీ, కార్యవర్గ సభ్యులు ముల్లోజు రమేష్‌చారీ, ములుగోజు రమేష్‌చారీ, ములుగోజు శ్రీనివాస్‌చారీ, బురుగుపల్లి మల్లేశం, వేణులను ఎన్నుకున్నారు