శారద హై స్కూల్ లో కృష్ణాష్టమి వేడుకలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 20(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేట లో గల శారద హై స్కూల్ లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు విద్యార్థులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణుడు గోపికల వేషధారణలో విద్యార్థులు అందర్నీ అలరించారు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కొమ్మినేని భూపాల రావు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు ఈ సందర్భంగా చక్కని వేషధారణలో వచ్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు