శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభం

న్యూఢీల్లీ : శ్రీలంకతో భారత్‌ రెండో వన్డే మ్యాచ్‌ ప్రారంభమైనది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. హంబన్‌టోటీలో జరిగిన తొలి వన్డేలో శ్రీలంకతో తలపడుతుంది. భారత్‌ శ్రీలంకతో ఐదు వన్డేల సిరిస్‌ ఆడాల్సి ఉంది.