సచివాలయ ఉద్యోగుల క్రీడలను ప్రారంబించిన సిఎం

లాల్‌బహుదూర్‌ స్టేడియం: నాలుగు రోజులపాటు జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్రీడలు లాల్‌ బహుదర్‌ స్టేడియంలో మఖ్యంమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అట్టహాసంగ ప్రారంభించారు. ఇందులో 20 విభాగాల్లో తలపడుతున్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రి వట్టి వసంత్‌ కుమార్‌, డికే.అరుణ, గంఠా శ్రీనివాస్‌, గండ్ర వేంకటరమన రెడ్డి తదితరులు పాల్గోన్నారు.