సర్వాయి పాపన్న గుట్టల పరిరక్షణ కోసం ర్యాలీ
సర్వాయి పాపన్న గుట్టల పరిరక్షణ కోసం ర్యాలీ
సైదాపూర్ సెప్టెంబర్ 29 జనం సాక్షి
మండల కేంద్రంలో సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పైడిపల్లి రవీందర్ గౌడ్ మరియు మండల అధ్యక్షుడు పైడిమల్ల తిరుపతి గౌడ్ ,ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి రేపు జరగబోయే సర్వాయి పాపన్న గుట్టల పరిరక్షణ కోసం హుజూరాబాద్ లో జరగబోయే ర్యాలీని విజయవంతం చేయుట కొరకు ఈరోజు మండల కేంద్రంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేసి మండలం నలుమూలన వచ్చిన గౌడ సంఘం అధ్యక్షులు పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు రాష్ట్ర సమితి తరపున వచ్చిన గౌరవ అధ్యక్షులు వీరగోని పెంటయ్య . సింగం సత్తన్న గౌడ్. మండల ప్రధాన కార్యదర్శి …ఏరుకొండ సుధీర్ కుమార్ …వెన్కెపల్లి అధ్యక్షులు తాళ్లపల్లి తిరుపతి గౌడ్.. దొనికన రమేష్ గౌడ్ కొండ మల్లయ్య గౌడ్. పెరుమాండ్ల రాజబాబు.ఆకుల రమేష్ గౌడ్. గున్నాల.కృష్ణమూర్తి గౌడ్ …కృష్ణమూర్తి ఆనగోని.. బిక్షపతి బత్తిని.. దొనికనా లింగయ్య ..పైడిపల్లి రమేష్… గుర్రం రామస్వామి.. బొంగోని ఎల్లయ్య .. దాసరి .పైడిపల్లి తిరుపతి పైడిపల్లి సమ్మయ్య . దాసరపు సదానందం పంతంగి రమేష్.తాళ్లపల్లి శ్రీనివాస్… గొడిశాల ఐలయ్య గొడిశాల కనకయ్య.. గొడిశాల మొగిలి ..పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు మండల జంపయ్య మాధవ్ స్వామి తదితరులు పాల్గొన్నారు