సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ సాయంత్రం కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం కానుంది. సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, రాష్ట్ర పరిస్థితులపైనే ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.