సాయి నగర్ కాలనీలోనే సద్దుల బతుకమ్మ వేడుకలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 29(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగసాయిపేట శ్రీ సాయి నగర్ కాలనీ లో వచ్చేనెల 3న సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు చెప్పారు సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రతిరోజు ఇక్కడే బతుకమ్మ వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహం ముందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.