సిబిఐ కస్టడిలోకి జగన్‌

సిబిఐ కస్టడిలోకి జగన్‌

హైదరాబాద్‌: మరో రెండు రోజులు కస్టడీని పోడగించేందుకు కోర్టు అనుమతి ఇవ్వడంతో జగన్‌ను విచారించేందుకు ఈ రోజు కోఠీలోని సీబీఐ కార్యలయానికి తరలించారు.