సి.సి రోడ్లు పనులను ప్రారంభించిన కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్
వికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గంవికారాబాద్ జిల్లా: కొడంగల్ నియోజకవర్గం
దౌల్తాబాద్ మండలం మాటూరు గ్రామంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి సహకారంతో 20.లక్షలు గల సి.సి రోడ్లు పనులను ప్రారంభించిన కొడంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భీములు, గ్రామ సర్పంచ్ వెంకటమ్మ, ఉప సర్పంచ్ లక్ష్మి, ఎంపీటీసీ సాయమ్మ,బీఆర్ఎస్ కార్యర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.