సీని నటుడు సల్మాన్‌ ఖాన్‌ కు గాయాలు

ముంబాయి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ సినిమా షూటింగ్‌లో గాయపడ్డాడు. ముంబాయిలోని
మెహబూబ్‌ స్టూడియెలో సల్మాన్‌ నటిస్తున్న చిత్రం షూటింగ్‌ జరుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘూతంలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సల్మాన్‌ పాటు మరో గాయాలయ్యాయి.

తాజావార్తలు