సీబీఐ జేడీపై ఆరోపణలు అవాస్తవం వీహెచ్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడీ లక్ష్మినారాయణను తప్పించేందుకే వైకాపా అనవసర ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు చెప్పారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షి పత్రిక జగన్‌ కోసమే వార్తలు రాస్తుందని, ప్రజల కోసం కాదని విమర్శించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలతో మేథోమధనం చేసి నేతలు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని వీహెచ్‌  సూ