సీమాంద్ర నేతలతో చంద్రబాబు భేటీ-తెలంగాణ పై కేంద్రానికి లేఖ ఇచ్చే అంశం పై చర్చ
హైదరాబాద్ :సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు తెలంగాణ పై కేంద్రానికి లేఖ ఇచ్చే అంశం పై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారు.