సుత్తివేలు మృతికి సినీ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: అనార్యోగంతో  న్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చెన్నైలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందకు పలువురు బయలుదేరివెళ్లారు. ఆయన అంత్యక్రియలు చెనైకనలో ఈ సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలియజేశారు.