స్పిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

గుంటూరు: నాదెండ్ల మండలం గణపవరంలో శివపార్వతి స్పిన్నింగ్‌ మిల్లులో బుధవారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది. ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.