స్వల్ప నష్టాలతో ముగిసిన సెన్సెక్స్
ముంబయి: భారతీయస్టాక్ మార్కెట్ సోమవారం ముగిసిన ట్రేడింగ్‌లో 18 పాయింట్లు కోల్పోయింది. మార్కెట్ ఆరంభంలో లాభాలు కొనసాగనప్పటికీ చివరకు 18 పాయింట్ల నష్టంతో 19,905,10 వద్ద స్థిరపడింది. గెయిల్, టాటాపవర్, హిందాల్కో, విప్రోల షేర్లకు మంచి ఆదరణ లభించింది. టీసీఎస్, ఐటీసీ, సిప్లా.. ల షేర్లకు నష్టంవాటిల్లింది.