జాతీయం

కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం ఛార్జీలను పెంపు

ఒక్కో  లావాదేవీకి రూ. 21 ఉన్న ఛార్జీలను రూ. 23కి పెంచాపు ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏటీఎం లావాదేవీల ఛార్జీలను పెంచింది. సవరించిన ధరలు …

జార్ఖండ్ బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ 

ఆరుగురు మావోయిస్టులు మృతి జార్ఖండ్, ఏప్రిల్ 21: రాష్ట్రంలోని బొకారో జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్  జరిగింది. లాల్ పానియా దగ్గర భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ …

ఢల్లీిలో కుప్పకూలిన భవనం

-11 మంది మృతి న్యూఢల్లీి(జనంసాక్షి): ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 11కు పెరిగింది. మరో 11మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. …

ప్రతీకార రాజకీయాల్లో భాగంగానే…

` ఈడీ ఛార్జిషీటులో సోనియా, రాహుల్‌ పేర్లు ` ఎంతమంది పేర్లు చేర్చినా భయపడే ప్రసక్తే లేదు : ఖర్గే న్యూఢల్లీి(జనంసాక్షి):క్ఫ్‌ (సవరణ) చట్టంలో పలు అంశాలపై …

గుజరాత్‌లో బీజేపీని ఓడిరచి తీరుతాం

` కొత్త నాయకత్వాన్ని తీసుకుని వస్తాం ` మా వ్యూహాలు మాకున్నాయి: రాహుల్‌ ` నెహ్రు నుంచి సత్యం, ధైర్యాన్ని వారసత్వంగా పొందాను: రాహుల్‌ అహ్మదాబాద్‌(జనంసాక్షి):రాష్టీయ్ర స్వయం …

మస్క్‌తో మోదీ మంతనాలు

` ఫోన్‌లో చర్చించుకున్న ఇరువురు ` సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకార ప్రాముఖ్యతపై చర్చించాం ` ఈ రంగాల్లో అమెరికాతో మరింత దగ్గరయ్యేందుకు భారత్‌ కృతనిశ్చయంతో …

ఢల్లీికి గులాములం కాబోము

` వారి పరిపాలనకు తమిళనాడు ఎన్నటికీ తలొగ్గదు ` భాషా వివాదం నేపథ్యంలో ఇప్పటికే ఆ విషయాన్ని కేంద్రానికి తెలియజేశాం ` సీఎం స్టాలిన్‌ చెన్నై(జనంసాక్షి):తమిళనాడులో 2026లో …

కంచగచ్చిబౌలి భూముల వివాదం

సుప్రీంలో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు న్యూఢల్లీి(జనంసాక్షి):హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న వేళ ఈ భూములపై తెలంగాణ ప్రభుత్వం …

పర్యావరణ విధ్వంసంలో కాంగ్రెస్‌ బిజీ

మేం రక్షణకు పాటు పడుతుంటే…వారు ధ్వంసం చేస్తున్నారు హైదరాబాద్‌ కంచగచ్చిబౌలి భూములపై ప్రధాని విమర్శలు అంబేడ్కర్‌ను కాంగ్రెస్‌ అడుగడుగునా అవమానించింది వక్ఫ్‌ చట్టాన్ని దుర్వినియోగం చేసిన కాంగ్రెస్‌ …

సుడాన్‌లో పారామిలిటరీ బలగాల దాడి..

` 100 మందికి పైగా మృతి నార్త్‌డార్ఫర్‌(జనంసాక్షి):ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు దాడికి పాల్పడ్డాయి. పశ్చిమ సూడాన్‌లోని నార్త్‌ డార్ఫర్‌లోని రెండు …

తాజావార్తలు