హర్యానాలో రోడ్డుప్రమాదం: 10మంది మృతి

హర్యానా: హర్యానాలోని లాడ్వా జిల్లా బంగన్‌లో బస్సు, వ్యాన్‌ ఢీ కొన్న ప్రమాదంలో పది మంది మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌ నుంచి లాడ్వాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.