హుక్కా సెంటర్‌ యజమాని అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌లో హుక్కా సెంటర్‌ యజమాని కలీంను పోలీసులు అరెస్టు చేశారు. బాకీ ఉన్నాడని ఇంటర్‌ విద్యార్ధిని నిర్భంధించినందుకు  కలీంను అరెస్టు చేశారు. గత రెండు రోజులుగా పోలీసులు హుక్కా సెంటర్లు, పబ్‌లపై దాడులు నిర్వహించి తనిఖీలు చేస్తున్న సంగతి తెలిసిందే.