హుజూరాబాద్‌లో వరుణయాగం

హుజురాబాద్‌: ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో హుజురాబాద్‌లో వరుణయాగం నిర్వహించారు. ముదిరాజ్‌ కుల సంప్రదాయం ప్రకారం నిర్వహించిన ఈ యాగంలో అనేక మంది రైతులు పాల్గొన్నారు,