హెచ్చెమ్మెన్‌ నామినేషన్‌

అదిలాబాద్‌:సింగరేణి సంఘం గుర్తింపు ఎన్నికల్లో హెచ్చెమ్మెన్‌ తరపున నేడు హైదరాబాద్‌లో నామినేషన్‌ వేసి ఈ నెల 11నుంచి ప్రచారం చేస్తామని సంఘం ప్రదాన కార్యదర్శి రియాజ్‌ అహ్మద్‌  తెలిపారు.