హెవోల్టిజీతో ఇళ్లలోని పరికరాలు దగ్దం

ఆదిలాబాద్‌: అసలే కరెంట్‌ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకోన్న సమయంలో స్థానిక రవీంద్రనగర్‌లో హైవోల్టేజీ కరెంట్‌ సరఫరా అయింది. దీంతో ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు దగ్దం అయినావి.