హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల సభకు వెళ్తున్నవారి అరెస్ట్‌

నిజామాబాద్‌: బిక్కనూరు మండలంలోని జంగంపెల్లి వద్ద వికలాంగులను అరెస్ట్‌ చేశారు. వీరు హైదరాబాద్‌లో జరిగే వికలాంగుల మహాసభకు వెళ్తున్నారు. ఇందులో వికలాంగుల సంఘం మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు సూజాత ఉన్నారు.