అకాలవర్షంతో స్కూల్లోకి నీరు

జనంసాక్షి జులై 18
కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని వర్షాలకు చద్మల్ గ్రామ పంచాయతీ పరిధిలోను మినీ స్కూల్ పై కప్పు స్థితిలా వ్యవస్థలో ఉండడం ద్వారా స్కూల్ మొత్తం నీటితో నిండింది పిల్లలకు స్కూల్ లో కూర్చోవడానికి చాలా ఇబ్బంది కరంగా మారింది కావున దయచేసి కొత్త స్కూల్ మంజూరు చేయగలరని కోరుతున్న గ్రామ ప్రజలు ఈరోజు స్కూల్ను సందర్శించిన గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ సెక్రెటరీ సాయి రెడ్డి స్కూల్ టీచర్ పింకీ మేడం చైర్మన్ సాయిలు గ్రామ ప్రజలు
Attachments area