అక్బరుద్దీన్‌ను నిజామాబాద్‌కు తరలింపు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి నిజామాబాద్‌కు ఈ ఉదయం పోలీసులు తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో నేడు, రేపు అక్బరుద్దీన్‌ నిజామాబాద్‌ పోలీసులు విచారించనున్నారు.