అడుగడుగునా నిరసనల మధ్య సిరిసిల్ల చేరుకున్న విజయమ్మ

సిరిసిల్ల: మా ఊరికి రావొద్దు అంటూ తెలంగాణ వాదులు నినాదాలతో రాస్తారోకోలు నిర్వహించారు. అడుగడుగునా తెలంగాణ వాదులు విజయమ్మ కాన్వాయిని అడ్డుకున్నారు. కాన్వాయిలపై పలు చోట్ల రాళ్లు, చెప్పులతో దాడికి చేశారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించకనే తెలంగాణనలో అడుగుపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

తాజావార్తలు