ఆయుష్ ఆరోగ్య కరదీపిక ఆవిష్కరణ
భీమదేవరపల్లి మండలం ఆగస్టు (20) జనంసాక్షి న్యూస్
ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ భాగమైన ఇయుష్ విభాగం ఆరోగ్య సూత్రాలతో కరపత్రాలు ముద్రించారు శనివారం నాడు హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలంలో ఎమెల్యే వొడితల సతీష్ కుమార్ చేతులమీదుగా ఇయుష్ కరపత్రం ఆవిష్కరించిరు ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్,మారపల్లి సుధీర్ కుమార్ ఎంపీపీ జక్కుల,అనిత జేడ్పీ టిసి వంగ రవి గ్రామ సర్పంచి తాళ్ల పెళ్లి తులసమ్మ రాజయ్య వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు