ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మహిళ మృతి-వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువుల ఆందోళన
కరీంనగర్: హుజూరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందినది. వైద్యుల నిర్లక్షం వల్లనే మరణించిందని బంధువులు ఆసుపత్రి సిబ్బంది పై దాడికి దిగారు. ఆసుపత్రిలోని ఫర్నిచర్ ద్వంసం చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో బంధువులు ఆందోళన విరమించారు.