ఇసుక డంప్‌ల స్వాదీనం
మానకొండుర్: ముండలం ముంజంపల్లి గ్రామ శివారులోని ఎస్అర్ఎస్పీ స్థలంలో అక్రమంగా నిల్వ ఉన్న ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు ఈరోజు ఉదయం స్వాదీనం చేసుకున్నారు. 10 రోజుల్నుంచీ మానేరు వాగు ద్వారా ఇసుకను ట్రాక్టరుతో తీసుకోచ్చి ఇక్కడ డంప్ చేస్థున్నారు. అనంతరం లారీల ద్వారా హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తున్నారు. ఈరోజు ఉదయం ఇదే స్థలంలో కోందరు వ్యక్తులు మొరం
తీస్తుండగా గ్రామస్థులు అధికారులకు పిర్యాదు చేశారు. అప్పుడే అధికారులకు ఈ ఇసుక డంప్‌లు కన్పించాయి. యొరం తీస్తున్న వ్యక్తులు పోక్లెయిన్ వదిలి పోయారు. అదికారులు పంచనామా నిర్వహించి డంప్‌లు స్వాదీనం చేసుకున్నారు.