ఉచిత శిక్షణ ఉపయోగించుకొని ఉద్యోగం సాదించాలి
ఎస్సై దాస సుధాకర్
హుస్నాబాద్ ఏప్రిల్ 30(జనంసాక్షి)
హుస్నాబాద్ పోలీసు స్టేషన్ నుండి ఉచిత కానిస్టేబుల్ శిక్షణ కొరకు ఎంపికైన యువతీ యువకులకు టి.షర్ట్ పంపిణీ చేసి వారిని ఈరోజు సిద్దిపేటలో ప్రారంభం కానున్న శిక్షణ తరగతులకు వారిని బస్సుల్లో తరలించడం జరుగుతుంది… ఉచిత కోచింగ్ ను ఉపయోగించుకొని ఉద్యోగం సంపాదించాలని సూచించడం జరిగింది.