ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటించొద్దు : హైకోర్టు
హైదరాబాద్ : గ్రూప్-1 ఫలితాలు, ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించవద్దంటూ హైకోర్టు ఏపీపీఎస్పీని ఆదేశించింది. మెయిన్స్‌లో తప్పులు దొర్లాయంటూ దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు పైవిధంగా స్పందించింది.