ఎంపీ అరవింద్ ఇంటిపై పై దాడిని ఖండిస్తున్నాం

బీజేపీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి
దోమ నవంబర్ 18(జనం సాక్షి)
 నిజామాబాద్ లోక్ సభ సభ్యులు శ్రీ ధర్మపురి అరవిందు ఇంటిపై టిఆర్ఎస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను , ఒక పార్లమెంటు సభ్యుడు ఇంటి పైన రాళ్లతో దాడి చేసి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడాన్ని అలాగే దేవుడి రూమ్ లో ఉన్న సామాన్లను చిందర వందలు చేయడం చాలా సిగ్గుచేటు , దాడులు చేసిన వారి పైన దాడికి కారణమైనటువంటి కాల్వ కుంట కవిత పై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, అధికారులు చపాతంగా వ్యవహరించాలి లేని పక్షంలో భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సమీక్షించవలసి ఉంటుంది, అపహస్యం చేసేదిగా ఉంది దీనికి పూర్తి బాధ్యత ముఖ్య మంత్రి వహించవలసి ఉంది వెంటనే భారతీయ జన పార్టీకి, రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి, ధర్మపురి అరవింద్ పై దాడులు అనేకసార్లు జరిగాయి ఈ విధంగా చేయడానికి కెసిఆర్ కుటుంబం రోజురోజుకు గ్రాఫ్ పడిపోతున్నందున నిరాశ నిష్పవకు లోనవుతూ కిరాయి గుండాలను ప్రోత్సహిస్తున్నాయి కిరాయి గుండాల దాడులకు భయపడేది లేదు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రజల మధ్యలోకి తీసుకుపోయే అధికారం తీసుకురావడం కోసం రైనా వెను తిరిగేది లేదని చెప్పి తెలియజేస్తున్నాం టిఆర్ఎస్ ఇప్పటికైనా తన నడవడి మార్చుకోకుంటే అక్కడ తీవ్ర ప్రతిఘటన ఎదురవుతది అని చెప్పి హెచ్చరితూన్నాం మంత్రులు ముఖ్యమంత్రి ఎవ్వరు కూడా నడవలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది దయచేసి విషయాన్నీ గమనించాలి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు తెలంగాణ ఎవరయ్యా జాగిరి కాదు యావత్తు ప్రజానీకానిది తెలంగాణ తెలంగాణలో ఎవరైనా అధికారం చేపట్టవచ్చు ప్రజా సమ పద్ధతిలో ముందుకు నడవచ్చు అన్నారు.