కేటీఆర్ కు ఘన స్వాగతం

ఇందల్వాయి జూన్ 20 జనం సాక్షి ఇందల్వాయి మండల కేంద్రంలోని టోల్ ప్లాజా వద్ద శనివారం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదిలాబాద్ జిల్లా బూత్ నియోజకవర్గంలో సభకు హాజరయ్యేందుకు వెళుతూ టోల్ ప్లాజా వద్ద ఆగటంతో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఘన స్వాగతం పలికారు.

తాజావార్తలు