ఎన్టీపీసీలో కాంట్రాక్ట్ కార్మికులకు వైద్యశిబిరం-మందులు పంపిణీ చేయకపోటంతో ఆందోళనకు దిగిన కార్మికులు
గోదావరిఖని: ఎన్టీపీసీలో ఈరోజు కాంట్రాక్ట్ కార్మికులకు హైదరాబాద్ యశోద ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈఎస్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి ప్రైత్యేక వైద్యుల బృందం హాజరై వైద్య పరిక్షలు నిర్వహించారు. అయితే మందులు పంపిణీ చేయకపోవటంతో కార్మికులు ఆందోళనకు దిగారు.